చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెడితే ఇంత డేంజరా? చాలా మంది చపాతీలు చేసిన తర్వాత మిగిలిని పిండిన ఫ్రిజ్ లో పెడతారు. కానీ, చపాతీ పిండిని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదంటున్నారు నిపుణులు. చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. చపాతీ పిండిలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చపాతీ పిండిలోని పోషకాలు తగ్గిపోతాయి. ఫ్రిజ్ లో పెట్టిన పిండితో చేసిన చపాతీలు తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా జీర్ణ సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్దకం, గ్యాస్ లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com