Image Source: ai

తాటిబెల్లం ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు

పోషక విలువలు పుష్కలంగా ఉన్న తాటిబెల్లంను చక్కెరకు బదులుగా వాడుకోవచ్చు.

దీనిలోని ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతాయి. రక్తహీనత ఉండదు.

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కాల్షియం, పొటాషియం ఎముకలను బలంగా ఉంచుతాయి.

నెలసరి, అధిక బరువు సమస్యలకు తాటిబెల్లం చెక్ పెడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

మైగ్రేన్ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం వేసుకుని చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది.

పొడిదగ్గు, జలుబుకు గోరువెచ్చని కప్పు పాలల్లో తాటిబెల్లం, మిరియాల పొడి వేసుకుని తాగాలి.

తాటిబెల్లం జీర్ణక్రియ ఎంజైమ్స్ ను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది.

శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels

తాటిబెల్లంలోని పీచు పదార్థం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.