కరివేపాకును తీసిపారేయకండి, ఈ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. కరివేపాకు జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తాయి. మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంతోపాటు ఇన్సులిన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్నితగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తెల్లవెంట్రుకలు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గడానికి కరివేపాకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కరివేపాకులో విటమిన్ A ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ట్యాక్సిన్స్ తొలగింపును ప్రోత్సహిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కరివేపాకు చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.