ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతే క్యాన్సర్ ముప్పు తప్పదా?

ఈ రోజుల్లో చాలా మంది ఫోన్ లో గంటలు గంటలు గడుపుతున్నారు.

పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు.

ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.

మోబైల్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

చిన్న పిల్లలకు మెదడు సంబంధ సమస్యలు ఏర్పడుతాయి.

ఒకవేళ ఫోన్ పేలితే మరింత ముప్పు కలిగే అవకాశం ఉంటుంది.

ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది.

వీలైనంత వరకు పడుకునేటప్పుడు ఫోన్ దూరంగా ఉంచడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com