Image Source: pexels

క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే మహిళలు పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

క్రాన్ బెర్రీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.

క్రాన్బెర్రీ జ్యూస్ ప్రతిరోజూ తాగుతే మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.

క్రాన్బెర్రీ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇకోలి బ్యాక్టీరియాను మూత్రనాళంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది

ఈ జ్యూస్ నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పంటి నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియా, జెర్మ్స్ నిరోధిస్తుంది.

విటమిన్ సి జీవక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ముఖంపై ముడతలు, ఫైన్ లైన్లు, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.

ఈ జ్యూసులో రొమ్ము క్యాన్సర్ తో సహాకొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సమ్మేళనాలు ఉన్నాయి.

ఈస్ట్రోజన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను నయం చేస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.