Image Source: pexels

రోజూ నానబెట్టిన ఖర్జూరం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

నానబెట్టిన ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఖర్జూరలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి శక్తిని అందిస్తుంది. ఉదయం వ్యాయానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్ల ఖర్జూరాలు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయి. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఫైబర్, సహజ చక్కెరలు రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవల్స్ ను స్థిరీకరిస్తాయి.

షుగర్ పేషంట్ల మితంగా తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఖర్జూరంలోని పొటాషియం, మెగ్నీషియం గుండెపనితీరును మెరుగు పరుస్తుంది.

రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.