పొటాషియం పుష్కలంగా లభించే ఫుడ్స్ ఇవే!

పొటాషియం లోపం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అలసట, కండరాల తిమ్మిరి, అసాధారణ హృదయ స్పందన ఏర్పడుతుంది.

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

బీన్స్, చిలగడ దుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది.

బచ్చలికూర, టామాటాలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.

ఆరెంజ్ లో విటమిన్ Cతో పాటు పొటాషియం లభిస్తుంది.

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

కొబ్బరి నీళ్లలో పొటాషియం సరిపడ ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com