Image Source: Pexels

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

ఈ ఫుడ్స్ గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి.

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా లభించే ఫుడ్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

అవిసె గింజల్లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి.

చియా విత్తనాల్లో ఉండే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేస్తాయి.

కిడ్నీ బీన్స్‌లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి.

ఆకుకూరలు మీ డైట్ లో చేర్చుకుంటే, మీ శరీరానికి ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అందుతాయి.

ఎడమామ్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.