Image Source: pexels

వేసవిలో ఈ డ్రింక్స్ అస్సలు తాగకూడదు

కొన్ని పానీయాలు వేసవి తాపాన్ని మరింత పెంచుతాయి. వీటిని తాగితే డీహైడ్రేషన్ కు గురవుతాం. ఆ పానీయాలేవో చూద్దాం.

సోడా, కాఫీ వంటి పానీయాల్లో అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తాయి.

డైరీ ఆధారిత స్మూతీల్లో అధిక ప్రొటీన్, చక్కెర కంటెంట్ కారణంగా డీహైడ్రేషన్ కు గురవుతాం.

కార్బొనేటెడ్ నీళ్లు కార్బొనేషన్ ప్రక్రియ కారణంగా నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కాక్ టెయిల్, బీర్లు వేసవిలో చల్లగా అనిపించవచ్చు. కానీ ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువగా షుగర్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడతాం.

ఐస్డీ టీ కెఫీన్ కంటెంట్ కారణంగా అధిక మూత్ర విసర్జన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

Image Source: pexels

కోల్డ్ కాఫీలోని కెఫిన్ కంటెంట్ అధిక మూత్రవిసర్జనకు కారణంగా అవుతుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ చేసే అవకాశం ఉంటుంది.