పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా వీక్ అవుతారు. అందుకే, కొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఆ సమయంలో సెలవులు ఇస్తున్నాయి. ఇండియాలో ఇలా సెలవులిచ్చే సంస్థలు లేవు. కనీసం WFH సదుపాయం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఏయే దేశాలు మహిళలకు పిరియడ్ లీవ్స్ ఇస్తున్నాయో ఇక్కడ చూడండి. జాంబియా తైవాన్ సౌత్ కొరియా ఫిలిప్పీన్స్ స్పెయిన్ ఇండోనేషియా జపాన్