చలికాలంలో పర్యాటకులకు మంచి అనుభూతి ఇచ్చేలా ఎన్నో ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి.



చలికాలం వస్తే అందరూ వెళ్లాలనుకునే ప్రాంతం.. వెళ్లాల్సిన ప్రాంతం లంబసింగి. అక్కడి ప్రకృతి వైభోగం తనివితీరా చూడాల్సిందే!



ఇక అరకు చలి కాలంలో ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది - అన్ని మార్చిపోయి ప్రశాంతంగా టూర్‌ని ఎంజాయ్ చేయవచ్చు !



మరో కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్ - అక్కడ కూడా చలికాలంలో మంచి జ్ఞాపకాల కోసం టూర్ వేయవచ్చు !



కాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలిచే కడప జిల్లాలోని గండికోటకూ వెళ్లి రావొచ్చు..!



హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే అనంతగిరి కూడా మంచి టూరిజం స్పాట్. ఈ హిల్ స్టేషన్‌లో ట్రెక్కింగ్‌కి కూడా వెళ్లవచ్చు



పాపికొండలు టూర్ కూడా శీతాకాలంలో మంచి ఆహ్లాదాన్నిస్తుంది. భద్రాచలం, రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్‌కు వెళ్లి రావొచ్చు.



ఇక పర్యాటకంతో పాటు భక్తిని కూడా కలిపి టూర్‌గా వెళ్లాలనుకుంటే తిరుమలహిల్స్ ను మించిన ప్రయాణం ఉండదు..



కొన్ని టూరిజం ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగాప్లాన్ చేసుకోవాలి. ఏపీ టూరిజం అన్ని చోట్లా సేవలుఅందిస్తోంది !