ఎండాకాలంలో ఒంట్లో వేడిని తగ్గించే బెస్ట్ హెర్బల్ డ్రింక్స్ ఇవే!

వేసవిలో చల్లి పానీయాలు తీసుకునేందుకు జనాలు ఇష్టపడుతారు.

కొన్ని హెర్బల్ డ్రింక్స్ శరీరాన్ని కూల్ చేయడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మందార టీ తాగడం వల్ల శరీరంలోనే వేడి ఇట్టే తగ్గిపోతుంది.

కొత్తి మీరను మజ్జిగలో వేసుకుని తాగడం వల్ల శరీరం కూల్ అవుతుంది.

సోంపు గింజలను నీళ్లలో నానబెట్టి తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది.

తులసి ఆకులను నీళ్లలో వేసుకుని తాగడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడవచ్చు.

పుదీనా ఆకులను చల్లటి నీళ్లలో వేసుకుని తాగడం వల్ల శరీరం కూల్ అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.