డయాబెటిస్ ను కంట్రోల్ చేసే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

పైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ను అదుపు చేయవచ్చు.

ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల కూడా మధుమేహం అదుపులో ఉంటుంది.

ఉసిరి బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు మెంతికూర తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.

వెల్లుల్లి మధుమేహాన్ని సమర్థవంతంగా అదుపు చేస్తుంది.

రోజూ రెండు, మూడు వేపాకులు తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

అలోవెరా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.

దాల్చిన చెక్క కూడా డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com