వర్షాకాలంలో మ్యాంగోస్టీన్ ను తింటే ఇంత మంచిదా? మ్యాంగోస్టీన్ ను క్వీన్ ఆఫ్ ఫ్రూట్ అని పిలుస్తారు. మ్యాంగోస్టీన్ లోని విటమిన్ C రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. మ్యాంగోస్టీన్ లో యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. మ్యాంగోస్టీన్ లోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ్యాంగోస్టీన్ లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. మ్యాంగోస్టీన్ చక్కటి చర్మ సౌందర్యాన్ని కలిగిస్తుంది. మ్యాంగోస్టీన్ మహిళల్లో పీరియడ్ సమస్యలను తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com