హాట్ వాటర్‌ను తాగే పద్ధతి ఇది - ఈ పొరపాట్లు చెయొద్దు.

హాట్ వాటర్ (వేడి నీళ్లు) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే చాలామంది దీన్ని అలవాటు చేసుకుంటున్నారు.

వేన్నీళ్లు తాగే అలవాటు మంచిదే. కానీ, తాగే విధానమే తెలుసుకోవాలి.

బాగా మరిగిన వేన్నీళ్లను అస్సలు తాగకూడదు. గోరు వెచ్చగా మాత్రమే తాగాలి.

ఓ రీసెర్చ్ ప్రకారం.. వేడి నీళ్ల ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల లోపే ఉండాలి.

తాగడానికి ముందు దాని నుంచి వచ్చే వేడి ఆవిరిని ముక్కుతో పీల్చాలి.

వేడి ఆవిరిని ముక్కుతో పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ సమస్యలు రావు. బ్యాక్టీరియా నశిస్తుంది.

వేడి నీటిని తాగడానికి ముందు లేదా తర్వాత బాగా చల్లని నీరు తాగొద్దు. గది ఉష్ణోగ్రత అయితే పర్వాలేదు.

వేడి నీటిని ఒక్కసారే గొంతులోకి పోసుకోకూడదు. నెమ్మదిగా తాగాలి.

హాట్ వాటర్‌ను కప్పు లేదా గ్లాసులో వేసుకుని తాగాలి.

గమనిక: మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ సలహా తీసుకోండి.

Thanks for Reading. UP NEXT

చేతబడి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

View next story