అన‌సూయ యాంక‌ర్ గా త‌న కెరీర్ స్టార్ట్ చేసి యాక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆమె ఫిజిక్ కి, అందానికి యూత్ ఫిదా అయిపోతారు.

ఆమె ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? ఒక‌సారి చూద్దాం.

అన‌సూయ రోజూ ర‌న్నింగ్, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ చేస్తుంది. దానివ‌ల్ల క్యాల‌రీలు క‌రుగుతాయి.

గుంజిల్లు, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ లాంటివి చేస్తుంది. మెట‌బాలిజ‌మ్ పెరుగుతుంది. కండ‌రాళ్లు బ‌ల‌ప‌డ‌తాయి.

ఫ్లెక్సిబులిటీ, మెంట‌ల్ హెల్త్ కోసం యోగా చేస్తారు. దాని వ‌ల్ల స్ట్రెస్ త‌గ్గి, మ‌జిల్ స్ట్రెంట్ పెరుగుతుంది.

ఫ్యాట్ తొంద‌ర‌గా బ‌ర్న్ అయ్యేందుకు ఉప‌యోగ‌ప‌డే హై ఇన్టెన్సిటీ ఇంట‌ర్వెల్ ట్రైనింగ్ చేస్తారు అన‌సూయ‌.

ఎక్స‌ర్ సైజ్ తో పాటు.. డైటింగ్ కూడా చాలా ముఖ్యం.

త‌క్కువ‌గా, అప్పుడు కొద్దిగ‌, అప్పుడు కొద్దిగ తీసుకుంటారు. దానివ‌ల్ల అతిగా తిన‌డం కంట్రోల్ అవుతుంది.

Image Credits: Anasuya Bharadwaj/Instagram