కిడ్నీలు సేఫ్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి

కిడ్నీలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటారు.

కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి.

రెడ్ క్యాప్సికమ్ కిడ్నీలను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొత్తిమీర మూత్రపిండాలను హెల్దీగా మార్చుతుంది.

నిమ్మకాయలోని విటమిన్ C కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఎర్ర ద్రాక్షలోని విటమిన్ B6, A మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి.

రాజ్మా కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఖర్జూర పండ్లను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com

Thanks for Reading. UP NEXT

చేతబడి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

View next story