Image Source: pexels

తామర పువ్వులు భలే అందంగా ఉంటాయి కదూ.

వాస్తవానికి మనం తామర పువ్వులను కేవలం పూజకే పనికొస్తాయని అనుకుంటాం.

కానీ, ఈ మధ్య దీన్ని ఆహారంగా కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే, ఇందులో బోలెడన్ని ఔషద గుణాలున్నాయట.

తామర గింజలు, తామర పువ్వులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదట.

తామర పువ్వులను ఎక్కువగా నాటు వైద్యాలలో ఉపయోగిస్తుంటారు.

వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

తామర టీ తీసుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డైలీ తామర టీ తాగితే ఉపశమనం పొందుతారు.

డయాబెటిస్ పేషంట్స్ కూడా ఈ టీ తాగవచ్చు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.