డయాబెటిస్ ను కంట్రోల్ చేసే సింపుల్స్ టిప్స్ ఇవే!

కొన్ని సింపుల్ టిప్స్ తో డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు.

రోజూ అరగంట పాటు వ్యాయామం చేస్తే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.

రోజూ గంట పాటు వాకింగ్ చేసినా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.

ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.

రోజూ కొన్ని నానబెట్టిన మెంతులు తిన్నా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

రోజూ కాస్త కాకరకాయ రసం తాగినా మధుమేహం అదుపులోకి వస్తుంది.

రోజూ కాస్త కాకరకాయ రసం తాగినా మధుమేహం అదుపులోకి వస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com