Image Source: instagram

60లో 20లా కనిపించే హేమమాలిని ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.

60లోనూ 20 ఏళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది హేమమాలిని. ఆమె అందాన్ని చూసి అమ్మాయిలు సైతం కుళ్లుకుంటారు.

క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంది. ఫిట్ గా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసుకుందాం.

హేమమాలిని షుగర్ జోలికి వెళ్లరు. చక్కరకు బదులు తేనేను తీసుకుంటారు. వెచ్చనీరు లేదా గ్రీన్ టీ తాగుతారు.

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ యోగా చేస్తుంది. ఉదయాన్నే ప్రశాంతమైన మనస్సుతో యోగా చేస్తారు.

యోగాతోపాటు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకుంటారు

మెరిసే చర్మం కోసం ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగుతుందట. తనను తాను హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారు.

Image Source: pexels

టీ జోలికి వెళ్లదట. గ్రీన్ టీ మాత్రమే తాగుతుందట. రోజుకు రెండుసార్లు గ్రీన్ తాగుతారట.