Image Source: pexels

అందంగా కనిపించాలా? అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న సాల్మన్ మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

పాలకూరలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ అధికంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్లూబెర్రీస్ చర్మాన్ని రక్షిస్తాయి. ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గిస్తుంది.

టమోటాల్లో లైకోపీన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి.

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ ఉంటుంది. చర్మాన్ని మెరిసేలా, సూర్యరశ్మికి దెబ్బతినకుండా కాపాడుతుంది.

బాదం, వాల్నట్స్ లో విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

గ్రీన్ టీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. యాంటీఏజింగ్ నుంచి కాపాడుతుంది.

అవకాడోల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని వయస్సు, మచ్చల నుంచి రక్షిస్తాయి.

Image Source: pexels

బ్రోకలిలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్తో పాటు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.