పచ్చి బఠానీలతో లాభాలే కాదు, ఇబ్బందులూ ఉన్నాయి!

పచ్చి బఠానీలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే, కొన్ని సమస్యలతో బాధపడే వాళ్లు బఠానీలు తినకపోవడం మంచిది.

కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు పచ్చి బఠానీలకు దూరంగా ఉండాలి.

అల్సర్ ప్రాబ్లం ఉన్నవాళ్లు కూడా పచ్చి బఠానీలు తినకూడదు.

గ్యాస్, ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు బఠానీలు తింటే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి

బఠానీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా నయం కావు.

రక్తం త్వరగా గడ్డ కట్టని వాళ్లు కూడా బఠానీలను తినకూడదు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: Pixels.com