వేప చెట్టు ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో!

వేపచెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వేపాకులోని ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

వేపాకులు బోలెడు చర్మ వ్యాధులను అడ్డుకుంటాయి.

వేప బెరడు నుంచి వచ్చే జిగురును చేనేత, అద్దకపు పరిశ్రమలో ఉపయోగిస్తారు.

ఆయుర్వేదంతో పాటు సబ్బులు, షాంపుల తయారీలోనూ ఉపయోగిస్తారు.

వేప పండ్ల నుంచి లభించే ఆయిల్ ను దోమల నివారణ రసాయనాల్లో వాడుతారు.

వేప పిండి, వేప నూనెను మొక్కలకు ఎరువు, క్రిమిసంహారక మందులుగా వాడుతారు.

వేప కలప త్వరగా పుచ్చిపోదు, ఫర్నీచర్ తయారీలో ఉపయోగిస్తారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com