'చీర' అసలు పేరేంటో తెలుసా?

Published by: RAMA

సత్తిక అనే పదం నుంచి చీర అనే పేరొచ్చింది

Published by: RAMA

సత్తిక అంటే స్త్రీ ప్రధాన వస్త్రధారణ అని అర్థం

Published by: RAMA

జైన, బౌద్ధ గ్రంథాల్లో సత్తిక అని ప్రస్తావన ఉంది

Published by: RAMA

మూడు వస్త్రాల ముక్కలను కలిపి ధరించే అలంకారాన్ని సత్తిక అనేవారు

Published by: RAMA

కింది భాగంలో ధరించే వస్త్రాన్ని అంత్రియా అని పిలుస్తారు

Published by: RAMA

భుజం వరకూ కప్పిఉంచే భాగాన్ని ఉత్తరీయం అంటారు

Published by: RAMA

వక్షోజాలను కప్పే వస్త్రాన్ని స్థానపట్ట అనేవారు

Published by: RAMA

చీర అనే పదం సంస్కృత పదం శాటీ నుంచి వచ్చిందని కూడా చెబుతారు

Published by: RAMA