డిన్నర్ తర్వాత ప్రతీ రోజూ రాత్రి గ్రీన్ టీ తాగితే మంచిదా? కాదా?

Published by: Geddam Vijaya Madhuri

డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగితే ఫుడ్ డైజేషన్ సాఫీగా జరుగుతుంది.

మెటబాలిజం పెంచి ఫ్యాట్ బర్నింగ్‌కు సహాయపడుతుంది. బరువు తగ్గుతారు.

రాత్రి తిన్న తర్వాత వచ్చే గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.

గ్రీన్ టీ లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. శరీరం డీటాక్స్ అవుతుంది.

డిన్నర్ తర్వాత షుగర్ లెవల్స్ స్టేబుల్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడంలో కొంతవరకు సహాయపడుతుంది.

అయితే గ్రీన్ టీ లో కెఫీన్ ఉండటం వల్ల కొందరికి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు.

డిన్నర్ వెంటనే తాగితే ఆహారంలో ఉన్న ఐరన్ శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు.

డిన్నర్ తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి తాగితే బెటర్.

రోజుకు 1 కప్పు గ్రీన్ టీ సరిపోతుంది.

నిద్ర సమస్య ఉంటే రాత్రి తాగకుండా మధ్యాహ్నం లేదా సాయంత్రం తాగడం మంచిది.