రాత్రుళ్లు యాలకులు తింటే ఎంత మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

యాలకుల్లో ఉన్న సహజ గుణాలు నర్వ్స్‌ను రిలాక్స్ చేసి గాఢ నిద్రకు సహాయం చేస్తాయి.

బ్లోటింగ్, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

యాలకులు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడంలో సహాయపడతాయి.

దగ్గు, కఫం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శరీరంలోని ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ను మెరుగుపరిచి.. మెటాబాలిజం పెంచుతుంది.

యాంటీఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది. కాంతివంతంగా మారుతుంది.

యాలకుల సువాసన వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

1–2 యాలకులు పొడి చేసి ఒక గ్లాస్ వేడి పాలలో కలిపి తాగాలి.

పడుకునే 20–30 నిమిషాల ముందు తాగితే మంచిది.