వేసవిలో గోండ్ కటిరా తీసుకుంటే

Published by: Geddam Vijaya Madhuri

సహజ కూలింగ్ ఏజెంట్‌గా పనిచేసి.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

ఎండల్లో వచ్చే వడదెబ్బ ప్రమాదాన్ని, హీట్ స్ట్రోక్ తగ్గిస్తుంది.

శరీరంలో నీటి స్థాయిని సమతుల్యం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

అలసట, బలహీనత తగ్గించి శక్తిని పెంచుతుంది.

కడుపు సమస్యలు తగ్గించి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది.

శరీరాన్ని లోపల నుంచి చల్లబరచి స్కిన్ గ్లో పెంచుతుంది.

యూరినరీ ట్రాక్ట్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆకలి నియంత్రణలో సహాయపడి.. బరువు తగ్గిస్తుంది.

శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.