అన్నం రోజూ తింటే కలిగే లాభాలు, నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి ఇస్తాయి.

డైజెస్ట్ అవ్వడం ఈజీ కాబట్టి పిల్లలు, వృద్ధులకు మంచిది.

గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి బియ్యం సేఫ్ ఆప్షన్.

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్తీ ఆప్షన్.

ఎక్కువ పరిమాణంలో తింటే కేలరీలు పెరిగి వెయిట్ గైన్ అవుతారు.

వైట్ రైస్ ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ త్వరగా పెరుగుతాయి. బ్లడ్ షుగర్‌పై ప్రభావం పడుతుంది.

ప్రోటీన్, వెజిటబుల్స్‌తో కలిసి తింటే.. బియ్యం ప్రభావం బ్యాలెన్స్ అవుతుంది.

ఒకేసారి ఎక్కువగా కాకుండా తగిన మోతాదులో తినాలి. తగిన సమయం వరకే మొబైల్స్ ఇవ్వాలి.

రాత్రి ఎక్కువగా తింటే ఫుడ్స్ ఫ్యాట్‌గా స్టోర్ అయ్యే అవకాశం ఉంది.

ఈ వైట్ రైస్ని మీరు వివిధ కాండ్లతో తినకూడద.