చియా సీడ్స్ రెండు వారాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

చియా గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. గట్ హెల్త్ బాగుపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇచ్చి ఓవర్ ఈటింగ్ తగ్గిస్తుంది.

ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది. ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మంచివి.

చియా సీడ్స్ గ్లూకోజ్ రిలీజ్‌ను నెమ్మదిగా చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ అవుతుంది.

స్కిన్ గ్లో పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

ఎముకలు బలపడతాయి. కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.

డీహైడ్రేషన్ తగ్గుతుంది. చియా గింజలు నీటిని పట్టుకుని శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.

మసిల్ రికవరీకి సహాయం చేస్తుంది. ప్రోటీన్ వల్ల కండరాల రిపేర్ త్వరగా జరుగుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయం చేస్తాయి. చియా గింజలు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.