కిడ్నీలను డిటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోజుకు తగినంత నీరు తాగితే కిడ్నీలు టాక్సిన్స్‌ను సులభంగా బయటకు పంపుతాయి.

క్రాన్ బెర్రీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ తగ్గించడంలో సహాయపడతాయి. కిడ్నీ హెల్త్‌కి మంచివి.

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

కీరాదోసలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలను సహజంగా శుభ్రం చేస్తుంది.

పుచ్చకాయ సహజమైన డయూరిటిక్‌గా పనిచేసి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.

వెల్లుల్లి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీలను రక్షిస్తుంది.

అల్లం జీర్ణక్రియ మెరుగుపరచి డిటాక్స్ ప్రాసెస్‌కి సహాయపడుతుంది.

పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

యాపిల్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్‌తో కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది.

పాలకూర వంటి ఆకుకూరలు కిడ్నీలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి.