Image Source: pexels

హ్యాపీ లైఫ్ కావాలా? ఇదిగో జపాన్ ప్రజల్లా చెయ్యండి

జపాన్ భాషలో పాటించే ‘షిన్రిన్ యోకు’ అర్థం.. అటవీ స్నానం. ఇది ఒత్తిడిని తగ్గించి శక్తిని పెంచుతుంది.

ఇకిగై అనేది రోజువారీ కార్యకలాపాల్లలో ఉత్సాహంగా పనిచెయ్యడం

కైజెన్ అంటే నిరంతర వృద్ధి. ఉత్పాదకత, శ్రేయస్సు‌ను పెంచుతుంది.

జెంకి అంటే వెల్నెస్. వ్యాయామం, తగినంత విశ్రాంతి ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం

వాబీ సాబి అంటే అపరిపూర్ణత ప్రశంసలు. లోపాలను స్వీకరిస్తూ తప్పులు తెలుసుకోవడం.

కాన్షా అంటే కృతజ్ఞత. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. జీవితంలోని చిన్న ఆనందాలను ఎంజాయ్ చెయ్యడం.

హర హచి బు అంటే మైండ్ ఫుల్ గా తినడం. అతిగా తినడాన్ని నివారించడానికి, శక్తిస్థాయిలను పెంచుకోవడం.

Image Source: Pexels

యుటోరి అంటే బ్యాలెన్స్. బర్న్ అవుట్ ను నివారించడానికి , శక్తిని పెంచుకోవడానికి విశ్రాంతి కోసం షెడ్యూల్ చేయడం.

Thanks for Reading. UP NEXT

చాక్లెట్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు

View next story