Image Source: pexels

చాక్లెట్స్ ఎక్కువగా తింటున్నారా?ఈ విషయాలు తెలుస్తే షాక్ అవుతారు.

చాక్లెట్ లో క్యాలరీలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

చాక్లెట్ లో షుగర్ ఉంటుంది. చాక్లెట్ తిన్నాక నోటి శుభ్రత పాటించకపోతే..దంతక్షయం, కావిటీలు ఏర్పడతాయి.

చాక్లెట్స్ ఎక్కువగా తింటే ముఖంపై మొటిమలు ఏర్పడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చాక్లెట్ లో కెఫిన్, థియోబ్రోమిన్ ఉంటాయి. ఈ రెండూ కడుపులో ఆమ్లం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపునొప్పికి కారణం అవుతాయి.

చాక్లెట్ లో చక్కెర కంటెంట్ రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచుతాయి.

Image Source: pexels

కాలక్రమేణ షుగర్ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.