ఆల్కహాల్ ఎక్కువైతే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా?

కొంత మంది మద్యం తాగగానే వాంతులు చేసుకుంటారు.

అలా వాంతులు చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.

ఆల్కాహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురై వాంతులు వస్తాయి.

మద్యం ఎక్కువగా తాగితే కడుపులో పాయిజన్ గా మారి వాంతుల రూపంలో బయటకు వస్తుంది.

మద్యం వేగంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఒత్తిడి పెరిగి వాంతులు అవుతాయి.

రెండు, మూడు రకాల బ్రాండ్లను కలిపి తాగడం వల్ల కూడా వాంతులు అవుతాయి.

మద్యం తాగి జర్నీ చేయడం వల్ల కడుపులో తిప్పి వాంతులు అవుతాయి.

జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మద్యం ఎక్కువ తీసుకున్నా వాంతులు అవుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com