మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు ముప్పు! మహిళలతో పోల్చితే పురుషులలో గుండెపోటు ముప్పు ఎక్కువ. కానీ, ఇప్పుడు మహిళలలో కూడా హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. కరోనా తర్వాత మహిళలలో గుండెపోటు ముప్పు 35 శాతం పెరిగిందట. సాధారణ మహిళలతో పోల్చితే డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంది. ఒత్తిడి, ఆందోళన ఉన్న మహిళలపై గుండెపోటు ప్రభావం అధికంగా ఉంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటున్న వారిలో కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. ఊబకాయం ఉన్నవారు త్వరగా గుండెపోటు బారిన పడుతున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.