టీనేజర్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవే వారి ఎదుగలకు హెల్ప్ అవుతాయి.

సమ్మర్​లో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు టీనేజర్లు కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే.

మామిడి పండ్లలో విటమిన్ ఏ ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు.. కంటి చూపుని మెరుగుపరుస్తాయి.

అరటిపండ్లలో విటమిన్స్, మినరల్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి మంచివి.

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది బ్రెయిన్ హెల్త్​ను ప్రమోట్ చేస్తుంది.

యాపిల్స్​లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

ద్రాక్షల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే తీసుకోవాలి. (Images Source : Unsplash)