వానాకాలంలో దగ్గు, జలుబు త్వరగా తగ్గాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి వర్షాకాలంలో ఎదురయ్యే సాధారణ ఆరోగ్య సమస్యలు జలుబు, దగ్గు. జలుబుతో ముక్కుకారడం, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒంటినొప్పులు ఏర్పడుతాయి. జలుబు చేసినప్పుడు వేడి వెజిటెబుల్, చికెన్ సూప్ తీసుకుంటే రిలీఫ్ కలుగుతుంది. అల్లం టీ జలుబుతో ఏర్పడే దగ్గు, గొంతునొప్పిని ఇట్టే మాయం చేస్తుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తాయి. తేనెలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తాయి. సిట్రస్ పండ్లలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. లెమన్ టీతో పాటు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు ఈజీగా తగ్గుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com