ఈ రోజుల్లో కూర్చొని చేసే ఉద్యోగాలతో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఎక్కువ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గి బరువు కంట్రోల్ అవుతుంది.
శరీరంలో మెటబాలిజం పెంచి కొలెస్ట్రాల్ ను కరిగించడంలో గ్రీన్ టీ కీలపాత్రపోషిస్తుంది.
కొబ్బరి నీళ్లు కూడా జీవక్రియను పెంచి బరువును అదుపు చేస్తాయి.
బ్లాక్ కాఫీ సైతం మెటబాలిజం పెంచి బరువును కంట్రోల్లో ఉంచుతుంది.
ఎలక్ట్రోలైట్ వాటర్ ఆకలిని కంట్రోల్ చేసి బరువును అదుపులో ఉంచుతుంది.
రోజూ పరిగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com