మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న క్యాన్సర్​లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి.

ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటే ఇది రెండోవ స్థానంలో ఉంది.

ఈ సమస్యను కొన్ని లక్షణాలు ద్వారా మీరు గుర్తించవచ్చు.

సంభోగం తర్వాత, పీరియడ్స్ లేదా మెనోపాజ్​ తర్వాత యోనినుంచి బ్లీడ్ అవుతుంది.

ఋతుస్రావం రెగ్యూలర్​గా కంటే ఎక్కువ ఉంటుంది.

యోని నుంచి దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు డిశ్చార్జ్ అవుతుంది.

సంభోగం సమయంలో పెల్విక్ పెయిన్ వస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. (Images Source : Unsplash)