దీర్ఘకాలిక తలనొప్పి మైగ్రేన్ లక్షణాలలో ఒకటి

Published by: Shankar Dukanam

బ్యాడ్ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం, చెడు అలవాట్లు, స్క్రీన్ టైం పెరగడం వల్ల మైగ్రేన్ పెరుగుతుంది

Published by: Shankar Dukanam

మైగ్రేన్ లో తీవ్రమైన తలనొప్పితో పాటుగా చాలా అసౌకర్యం, వాంతులు, అధిక కాంతి వలన చికాకు కలుగుతుంది.

Published by: Shankar Dukanam

ఇది నరాల సమస్య అని కూడా అంటారు. లక్ష పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కొందరిలో నయం కాదు.

Published by: Shankar Dukanam

మైగ్రేన్ లో తల సగభాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది తరువాత వైకల్యానికి దారి తీస్తుంది

Published by: Shankar Dukanam

మైగ్రేన్ సమస్య తీవ్రమైన వాసనలు, శబ్దాలు వచ్చినా లేదా కాంతి వల్ల వెంటనే పెరగవచ్చు.

Published by: Shankar Dukanam

మైగ్రేన్ ను గుర్తించడానికి రోజువారీ ఆహారంలో ఆవు నెయ్యి తీసుకోండి. నొప్పి వస్తే ముక్కులో కూడా రెండు చుక్కలు వేయండి.

Published by: Shankar Dukanam

2 స్పూన్ల దాల్చిన చెక్క పొడితో చిక్కటి పేస్ట్ చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు తలకు పట్టించాలి

Published by: Shankar Dukanam

నొప్పి కలిగినప్పుడు నిమ్మకాయ తొక్క లేదా కర్పూరం- ఆవు నెయ్యి పేస్ట్ రాయండి

Published by: Shankar Dukanam

అలాగే బాదం, మిరియాల పాలలో నెయ్యి- చక్కెర కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది.

Published by: Shankar Dukanam