జ్యోతిక, సూర్య మరోసారి కపుల్ గోల్స్ బార్​ను పీక్​ హైలో సెట్​ చేసేశారు.

ప్రతిసారి వీళ్లని చూస్తే అబ్బా కపుల్స్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటారు.

కపుల్స్ అంటే ఇలా ఉండాలి అనే మాటను.. కపుల్స్ వీళ్లలానే ఉండాలి అనే రేంజ్​కి తీసుకెళ్లారు.

కెరీర్​లో ఇద్దరూ కలిసి సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు.

ఫిట్​నెస్​ విషయంలో కూడా అంతే.. ఈ ఇద్దరు కపుల్స్ ఎందరికో ఇన్స్​ప్రేషన్​గా మారుతున్నారు.

పర్​ఫెక్ట్ కపుల్ అంటే సూర్య, జ్యోతికనే.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు.

సూర్య, జ్యోతిక ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

సూర్య తన వైఫ్​ని పొగిడే ఏ అవకాశాన్ని వచ్చిన వదులుకోడు. ఇద్దరూ ఒకరికొకరు బాగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు.

ఇద్దరు కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. (Images Source : Instagram/Jyothika)