భారత సంతతికి చెందిన నాసా అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్ జర్నీ గురించి ఈ విషయాలు తెలుసా?
ABP Desam

భారత సంతతికి చెందిన నాసా అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్ జర్నీ గురించి ఈ విషయాలు తెలుసా?

అంతరిక్షం నుంచి తిరిగి వస్తోన్న సునీతా విలియమ్స్ ఆస్పత్రిలో చేరుతారా? ప్రోటోకాల్ ఏంటంటే..
ABP Desam

అంతరిక్షం నుంచి తిరిగి వస్తోన్న సునీతా విలియమ్స్ ఆస్పత్రిలో చేరుతారా? ప్రోటోకాల్ ఏంటంటే..

జూన్ 2024లో సునీతా, అతని సహచరుడితో కలిసి ఎనిమిది రోజులకుగానూ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
ABP Desam

జూన్ 2024లో సునీతా, అతని సహచరుడితో కలిసి ఎనిమిది రోజులకుగానూ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

అంతరిక్ష నౌకలో సమస్యల కారణంగా వారు ఆ స్పేస్ సెంటర్​లో చిక్కుకుపోయారు.

అంతరిక్ష నౌకలో సమస్యల కారణంగా వారు ఆ స్పేస్ సెంటర్​లో చిక్కుకుపోయారు.

దాదాపు 9 నెలల తర్వాత ఇప్పుడు వీరు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా భూమికి తిరిగి వస్తున్నారు.

మరి చాలా గ్యాప్​ తర్వాత భూమి మీదకు వస్తోన్న సునీత విలియమ్స్ ఆస్పత్రిలో చేరుతారా? ప్రోటోకాల్ ఏంటి?

అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు ఆస్పత్రిలో చేరే అవకాశముంది.

ఎందుకుంటే తొమ్మిదినెలలు అంతరిక్షంలో ఉన్న వీరు సాధారణ జీవితానికి రావడం చాలా కష్టమవుతుంది.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ లోపం ద్వారా శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కోలుకోవడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు.

ఎముక సాంద్రత తగ్గుతుంది. బోన్స్ బలహీనంగా మారి పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.