స్పెర్మ్ క్వాలిటి బాగుంటేనే ప్రెగ్నెంట్ అవ్వగలుగుతారు. స్పెర్మ్ చురుగ్గా, క్వాలిటీగా లేకుంటే ప్రెగ్నెంట్ అయ్యో ప్రసక్తే ఉండదు. దీనిలో భాగంగా అధ్యయనం చేస్తే దానిలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. స్వీట్స్ అనేవి మగవారిలో స్పెర్మ్ క్వాలిటీని తగ్గించేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని గుర్తించారు. స్వీట్లు, చక్కెర ఎక్కువ కలిగిన పదార్థాలు స్పెర్మ్ క్వాలిటీని ఈజీగా దెబ్బతీస్తాయని తెలిపారు. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే.. స్వీట్లకు దూరంగా ఉంటేనే మంచిదని చెప్తున్నారు. స్వీట్స్, స్మోకింగ్ మానేసి హెల్తీ డైట్ తీసుకుంటే స్పెర్మ్ క్వాలిటీ బాగుంటుందట. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహాలు ఫాలో అయితే మంచిది. (Image Source : Envato)