సమ్మర్​లో ఏసీ మెయింటెనెన్స్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

వేసవికాలంలో ఏసీని సరిగ్గా వినియోగించకపోతే ఊరికే పాడవుతూ ఉంటాయి.

అందుకే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తూ ఉంటే సమ్మర్​లో ఏసీ రిపేర్ రాకుండా ఉంటుంది.

సమ్మర్​లో అయితే 22-25°C.. చలికాలంలో 20-23°C ఉంచితే ఏసీ మెయింటెనెన్స్ ఇంకా బాగుంటుంది.

రెగ్యులర్​గా ఫిల్టర్​ని క్లీన్ చేసుకోవాలి. 1 నుంచి 3 నెలలకోసారి శుభ్రం చేస్తే ఎయిర్ ఫ్లో బాగుంటుంది.

కండెన్సర్ కాయిల్స్​ని 3 నుంచి 6 నెలలకోసారి క్లీన్ చేస్తే పవర్ సేవ్ అవుతుంది.

రిఫ్రిజెరాంట్ పనితీరును చెక్​ చేసుకోవాలి. ఇది లీక్​లను నివారించడంలో హెల్ప్ చేస్తుంది.

ఉష్ణోగ్రత రీడింగ్స్​ను రెగ్యులర్​గా చెక్ చేసుకుంటే.. థర్మోస్టాట్​ను ఏడాదికోసారి రెగ్యులేట్ చేసుకోవాలి.

ఏమైనా సమస్యలు వస్తే దానిని మీరు రిపేర్ చేయడం కాకుండా ప్రొఫెషనల్​ని పిలిస్తే మంచిది.

డైరక్ట్ సన్​ లైట్ లోపలికి రాకుండా బ్లైండ్స్ వాడాలి. కర్టెన్స్ ఉపయోగిస్తే ఎక్కువ చల్లగా ఉంటుంది.