సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్.. మెరిసే చర్మం కోసం

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

కొద్ది రోజుల్లోనే వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ తీవ్రమైన వేడి సూర్యరశ్మి చర్మానికి హాని కలిగిస్తుంది.

Image Source: pixabay

మరి వేసవిలో మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చూసేద్దాం.

Image Source: pixabay

బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు SPF 30 లేదా 50+ సన్‌స్క్రీన్ రాయండి. ఇది ముఖాన్ని రక్షిస్తుంది.

Image Source: pixabay

తగినంత నీరు తాగండి. కొబ్బరి నీరు లేదా పండ్ల రసం తీసుకుంటే మంచిది.

Image Source: pixabay

రోజుకు రెండుసార్లు చర్మాన్ని తేలికపాటి క్లెన్సర్తో శుభ్రం చేయండి. తద్వారా దుమ్ము, చెమట తొలగిపోతాయి.

Image Source: pixabay

వేసవిలో భారీ క్రీమ్ బదులుగా జెల్ ఆధారిత లేదా నూనె లేని మాయిశ్చరైజర్ వాడండి.

Image Source: pixabay

వారం లో 2-3 సార్లు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి. దీనివల్ల చనిపోయిన చర్మం తొలగిపోతుంది. ముఖం మెరుస్తుంది.

Image Source: pixabay

పెరుగు-పసుపు లేదా దోసకాయ మాస్క్ వేసుకోండి. ఇది చర్మాన్ని చల్లగా, మెరిసేలా చేస్తుంది.

Image Source: pixabay

నిద్రపోయే ముందు ముఖాన్ని కడిగి.. అలోవెరా జెల్ లేదా కుంకుమాది తైలం ఉపయోగించండి.

Image Source: pixabay