కొన్ని ఫుడ్స్​ని రెగ్యూలర్​ డైట్​లో తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుంది.

లేదంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది.

చెడు కొలెస్ట్రాల్​ను దూరం చేసుకోవాలనుకుంటే బెండకాయలు తినాలి.

కాకారకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్​ను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి.

కీరదోసలు మిమ్మల్ని హైడ్రేట్​గా ఉంచడమే కాకుండా కొలెస్ట్రాల్​ను తగ్గిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించడంలో పుచ్చకాయలు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి.

సోయాలో ప్రోటీన్​ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ దూరం చేసి హెల్తీగా ఉండేలా చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)