కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ పుడ్స్ ట్రై చేయండి!

ఈ రోజుల్లో చాలా మందిని కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.

యూరిక్ యాసిడ్ కీళ్ల నొప్పులు, వాపునకు కారణం అవుతుంది.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పి, వాపును తగిస్తాయి.

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తాయి.

పసుపులోని కర్క్యుమిన్‌ కీళ్లనొప్పిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

దాల్చినచెక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బెర్రీలలోని యాంథోసయనిన్లు కీళ్ల సమస్యలను అరికడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com