జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారా? ఈ టిప్స్ పాటించండి!

ఈ రోజుల్లో చాలా మందిని కీళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా వేధిస్తున్నది.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చు.

చింత ఆకులు, ఉప్పు వేసి వేడి చేసిన నీటిని నొప్పుల మీద పోస్తే ఉపశమనం కలుగుతుంది.

నొప్పులు ఉన్న ప్రాంతంలో యూకలిఫ్టస్ నూనె పూస్తే కాస్త రిలీఫ్ అనిపిస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వేడి నీళ్లలో టవల్ ను ముంచి గట్టిగా పిండి నొప్పులు ఉన్న చోట రుద్దుతే నొప్పులు తగ్గుతాయి.

క్యారెట్‌ జ్యూస్, క్యాబేజీ సూప్ తరచుగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎక్కువ బరువు ఉన్న వాళ్లు వీలైనంత వరకు బరువు తగ్గితే కీళ్ల నొప్పులు రావు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com