డయాబెటిస్​తో ఉండేవారికి ఫుడ్ విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి.

కొన్ని ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఆకలిని కంట్రోల్ చేసేందుకు కొన్ని హెల్తీ స్నాక్స్​ను తమ డైట్​లో చేర్చుకోవచ్చు.

కొన్ని ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

యోగర్ట్​లో వివిధ బెర్రీలు వేసుకుని తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

బాదంలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉంటుంది. మీరు వర్క్ చేసే ప్లేస్​కి కూడా తీసుకెళ్లి తినొచ్చు.

అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ రక్తంలోని షుగర్ లెవెల్స్​ని తగ్గిస్తాయి.

యాపిల్​ని పీనట్ బటర్​తో కలిపి తీసుకుంటే.. హెల్త్​కి చాలా మంచిది.

శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్​కి ఇవి మంచి సోర్స్.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.(Images Source : Envato)