ఎక్కువగా మిల్క్​తో చేసిన టీని తాగుతూ ఉంటారు. అది ఆరోగ్యానికి అంతమంచిది కాదు.

కాని కొన్ని రకాల టీలు రెగ్యూలర్​గా తీసుకుంటే మెటబాలీజం పెరుగుతుంది.

మెటబాలీజం రేటు ఎంత ఎక్కువగా ఉంటే బరువు అంత సులువుగా తగ్గుతారు.

గ్రీన్​టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలీజం పెంచి ఫ్యాట్​ను తగ్గిస్తాయి.

మిల్క్​ లేకుండా బ్లాక్ టీ చేసుకుని తాగితే అది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

అల్లాన్ని నీటిలో మరిగించి.. దానిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్​తో పాటు బరువు తగ్గుతారు.

పుదీనా ఆకులతో చేసిన టీ కూడా బరువును ఈజీగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

జామ ఆకులను కూడా నీటిలో మరిగించి తాగితే ఫ్యాట్ లాస్ అవ్వొచ్చు.

ఈ హెర్బల్ టీలు బరువును తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.(Images Source : Envato)