పెరుగు జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందా?

పెరుగులో ప్రొటీన్‌, కాల్షియం, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

పెరుగు తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మరింత పెరుగుతుంది.

పెరుగు జుట్టు బలంగా పెరగడంలో సాయపడుతుంది.

పెరుగు జుట్టు మృదుత్వాన్ని పెంచుతుంది.

చుండ్రును తొలగించడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది.

పెరుగులో గుడ్డు కలిపి జట్టుకు రాయడం వల్ల పొడవుగా పెరుగుతుంది.

పెరుగు, తేనె కలిపి జుట్టుకు పూయడం వల్ల మృదువైన కేశాలు ఏర్పడుతాయి.

గుడ్డు, తేనె, పెరుగు కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com